షాప్ కీపర్‌పై స్ప్రే కొట్టి నగలు దొంగలించాడు (వీడియో)

19చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 18లో ఉన్న జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. సామయ్‌పూర్ బాద్లీ దగ్గరున్న దుకాణంలో 30 లక్షల విలువైన నగల దొంగతనం జరిగింది. కస్టమర్ తరహాలో వచ్చిన దొంగ.. షాప్‌కీపర్‌‌పై స్ప్రే కొట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్