శ్రేయస్ అయ్యర్ పక్కటెముకలకు గాయం.. కోలుకోవడానికి వారాలు పట్టొచ్చు

19051చూసినవారు
శ్రేయస్ అయ్యర్ పక్కటెముకలకు గాయం.. కోలుకోవడానికి వారాలు పట్టొచ్చు
భారత్ - ఆస్ట్రేలియా మూడవ వన్డేలో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టుకునే క్రమంలో డైవ్ చేయడంతో పక్కటెముకలకు గాయమైంది. సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని గాయం తీవ్రతను అంచనా వేయాల్సి ఉంది. కోలుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చని సమాచారం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నాటికి అయ్యర్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది వేచి చూడాలి. అటూ అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్