వివాహంపై శ్రుతిహాసన్ సంచలన వ్యాఖ్యలు

9967చూసినవారు
వివాహంపై శ్రుతిహాసన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటి శ్రుతిహాసన్, సోహా అలీ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో తన వివాహం, జీవిత భాగస్వామి, మాతృత్వం, ఆరోగ్య సమస్యలపై స్పందించారు. వివాహ బంధంపై తనకున్న దృక్పథాన్ని వివరిస్తూ, పెళ్లి అనే చట్రంలో ఇమడాల్సిన అవసరం లేదని, వివాహం కోసం ఖర్చు చేసే డబ్బును పేదలకు ఉపయోగించాలని సూచించారు. పీసీఓఎస్ కారణంగా గర్భం దాల్చడం కష్టమని వైద్యులు చెప్పినా, ఇటీవల భయాలు తొలగిపోయాయని, బిడ్డకు తల్లి కావాలనే కోరిక బలంగా ఉందని, వివాహంతో సంబంధం లేకుండా బిడ్డను దత్తత తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్