టెస్టు కెప్టెన్‌గా శుభ‌మ‌న్ గిల్ ఖాతాలో కొత్త రికార్డు (VIDEO)

51చూసినవారు
టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సిరీస్‌ విజయం సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో గిల్‌ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు టెస్టు క్రికెట్‌ నుంచి దూరమవడంతో గిల్ నాయకత్వం చేపట్టిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్