తప్పతాగి రచ్చ చేసిన SI.. నిల్చోలేని స్థితిలో బూతులు (వీడియో)

58368చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ తాగి, నడవలేని స్థితిలో బూతులు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న ఈ పోలీస్ అధికారి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం తాగడంలో తప్పులేదని, కానీ యూనిఫామ్‌లో చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్