సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన

5చూసినవారు
సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో బుధవారం రాత్రి దళితులు దుర్గమ్మ గుడి వద్ద బోనాలతో ప్రదక్షిణ చేస్తుండగా, అధిక కులానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. 'మీరు గుడిలోకి రావద్దు, మీరొస్తే మైల అంటుతుంది' అని అనడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో దళితులు గుడికి దూరంగా బోనాలు సమర్పించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితులు వివరాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you