టీబీ నిర్మూలనకు 41 మందికి ఛాతి ఎక్స్-రే పరీక్షలు

0చూసినవారు
టీబీ నిర్మూలనకు 41 మందికి ఛాతి ఎక్స్-రే పరీక్షలు
తోగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని గ్రామాల నుండి వచ్చిన మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులతో బాధపడుతున్న 41 మందికి ఛాతి ఎక్స్-రే తీసి టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ రాధాకిషన్, సూపర్వైజర్ స్వరూప, రఘుపతి, జిల్లా టీబీ సూపర్వైజర్ రాజు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you