Nov 06, 2025, 03:11 IST/
నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య 4వ టీ20
Nov 06, 2025, 03:11 IST
భారత్ - ఆస్ట్రేలియా మధ్య క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ మైదానంలో గురువారం 4వ టీ20 జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో ఒకటి రద్దు అవగా ఇరు జట్లు చేరు ఒకటి గెలిచాయి. మధ్యాహ్నం 1:45 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే గత మూడు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.