ఊరిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్టేషన్లో ఫిర్యాదు

1039చూసినవారు
ఊరిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్టేషన్లో ఫిర్యాదు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో మంగళవారం అందే గ్రామానికి చెందిన విద్యార్థులు, జేఏసీ నాయకులు, గ్రామస్థులు తమ గ్రామ సమస్యలపై ఫిర్యాదు చేశారు. మిరుదొడ్డి నుంచి అందే గ్రామానికి వెళ్లే దారి దెబ్బతినడంతో బస్సులు రావడం లేదని, ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్