ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్

0చూసినవారు
ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం దౌల్తాబాద్ గ్రామంలో 50 ఏళ్ల నాటి ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. సిమెంట్ రాలిపోయి ఇనుప కడ్డీలు బయటపడుతున్నా, విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఏఈ, డీఈలకు గతంలో చెప్పినా స్పందన లేదని, వారి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్