దుబ్బాక: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

54చూసినవారు
దుబ్బాక: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో గంటల ప్రాతిపదికన బోధించేందుకు టీజీటీ, పీజీటీ అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీలో తెలుగు, ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, కామర్స్, టీజీటీలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ పోస్టులకు ఈ నెల 12న లచ్చపేట మోడల్ స్కూల్లో డెమో నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్