దుబ్బాక: బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

53చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలో హైమద్ నగర్ గ్రామానికి చెందిన షేక్ సఫియా కు రూ. 30, 000, తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వెంకన్నగారి రాములమ్మకు రూ. 60, 000, అప్పాయిపల్లి గ్రామానికి చెందిన కాశబోయిన శేఖర్ కు రూ. 32, 500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

సంబంధిత పోస్ట్