అంతిమయాత్రలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి

3చూసినవారు
అంతిమయాత్రలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దూలం లచ్చాగౌడ్ బుధవారం అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించి, అంతిమయాత్రలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), చెరుకు విజయమ్మ, తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయికుమార్, చిక్కుడు స్వామి తదితరులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :