దుబ్బాక: ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి

0చూసినవారు
దుబ్బాక: ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్బర్పేట-భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ లో జరుగుతున్న మల్లన్న కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి భావనతో నిండిన పల్లెలు ప్రశాంతతకు నిలయాలుగా నిలుస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్