దుబ్బాక: తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురు నిందితుల అరెస్టు

9చూసినవారు
సిద్ధిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ లక్ష్మీనర్సయ్య ఇంట్లోకి చొరబడి, తుపాకీతో బెదిరించిన నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందరెడ్డి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్