దుబ్బాక: మా ఇంటి మహాలక్ష్మి.. కార్తీక గౌడ్ శ్రీమంతం కానుక

59చూసినవారు
దుబ్బాక: మా ఇంటి మహాలక్ష్మి.. కార్తీక గౌడ్ శ్రీమంతం కానుక
టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట్ భూంపల్లి మండలములోని పలువురు గర్భిణి స్త్రీలకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని, అలాగే తల్లి ప్రసవ సమయంలో బలంగా ఉండాలనే ఈ కార్యక్రమం గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్