దుబ్బాక: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

67చూసినవారు
దుబ్బాక: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిద్ధిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని హబ్సీపూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా మండలం, మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ గంగాధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని గ్రామాలు, మిరుదొడ్డి మండలములోని గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.