దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యము

2చూసినవారు
దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యము
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ గాంధారి లతా నరేందర్ రెడ్డి నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ అలవడుతుందని ఆయన పేర్కొన్నారు. టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ. 20,000, రెండో బహుమతిగా రూ. 10,000 ప్రకటించారు.

ట్యాగ్స్ :