దుబ్బాక: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల బతుకులు బాగుపడతాయి

5చూసినవారు
దుబ్బాక: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల బతుకులు బాగుపడతాయి
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం దుబ్బాక పట్టణంలోని 7, 8, ధర్మాజీపేట వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల బతుకులు బాగుపడతాయని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే, వెనుకబడిన దుబ్బాకను అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్