చంద్రమౌళీశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

0చూసినవారు
చంద్రమౌళీశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని రాంపూర్ శ్రీ మదనానంద శారదా క్షేత్రంలో నూతన సంవత్సరం సందర్భంగా స్పటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ భవాని చంద్రమౌళీశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి దయతో ఈ సంవత్సరం పుష్కలంగా కాలమైందని, యాసంగిలో కూడా పెద్ద ఎత్తున పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :