మెదక్ ఎంపీ రఘునందన్ రావు రామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శన

5చూసినవారు
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అక్బర్ పేట భూంపల్లి మండలం రామేశ్వరం పల్లి పరిధిలోని శ్రీ కూడవెళ్ళి రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్