ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే సత్కారం

0చూసినవారు
ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే సత్కారం
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అభినందించి సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా పట్టుదలతో చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్