లింగరాజుపల్లిలో పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభం

1చూసినవారు
లింగరాజుపల్లిలో పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభం
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మహోత్సవాలలో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆలయ కమిటీ, ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆరాధన, మహా హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్