ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలి

0చూసినవారు
ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలి
ప్రధాని నరేంద్ర మోడీ మే 10న నిర్వహించనున్న సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. రవాణా, భద్రత, జనసమీకరణ, వేదిక ఏర్పాట్లు వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించి సభ విజయవంతానికి కృషి చేయాలని మండల ఇంచార్జి మల్లన్నగారి బిక్షపతి పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్