సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి కృప తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.