ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధహోమం మహోత్సవం

2చూసినవారు
ఘనంగా రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధహోమం మహోత్సవం
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్పల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధహోమం మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోంది. తిర్మలాపూర్ శాస్త్రుల రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం, గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, పొడశోపచార పూజలు, మంగళహారతి, రేణుకా ఎల్లమ్మ–జమదగ్ని కళ్యాణం, కళశోద్వాసన, గావురంగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :