
చికిరి పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేసిన బామ్మ (వీడియో)
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి… చికిరి…' పాట సోషల్ మీడియాలో భారీ హైప్ సృష్టిస్తోంది. ఈ పాటలోని రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులను అనుకరిస్తూ ఒక వృద్ధురాలు చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఆమె చూపిన ఉత్సాహం, చిరునవ్వు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటింది.




