సిద్దిపేట జిల్లా అక్బరపేట భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఖాజీపూర్ గ్రామ సర్పంచ్ కాపర్ల శ్వేత
చిరంజీవి మాట్లాడుతూ
విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించడం గర్వకారణమని, ఇలాంటి పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు.