దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్

2చూసినవారు
దుబ్బాకలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తనను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామం ఎన్నికల వేళ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది.