ఎండలు తీవ్రస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

1చూసినవారు
ఎండలు తీవ్రస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ఎండలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళ్లాలని తెలిపారు. వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తప్పనిసరి అని, అత్యవసరమైతే గొడుగు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్