తొగుట: 'విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పాలి'

58చూసినవారు
తొగుట: 'విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పాలి'
విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలని కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం తొగుట జడ్పీ హైస్కూల్ ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. మెనూ ప్రకారం కాకుండా ఒక కూర, గుడ్డు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వివరాలను డీఈఓకు పంపించాలని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్