నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి

2చూసినవారు
నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి
దుబ్బాక నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు, నూతన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పీఆర్, ఆర్&బీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో, నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 30.62 కోట్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. నూతన రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్