రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

0చూసినవారు
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభం కాకముందే కొనుగోళ్లు పూర్తి చేసేలా ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :