తొగుట: ఉత్తమ సేవలకు గాను రైతు నేస్తం పురస్కారం

691చూసినవారు
తొగుట: ఉత్తమ సేవలకు గాను రైతు నేస్తం పురస్కారం
సిద్ధిపేట జిల్లా తొగుట మండల పరిధి ఎల్లారెడ్డిపేట ఏఈఓ నాగార్జునకు రైతునేస్తం పురస్కారం లభించింది. వ్యవసాయ సేవల్లో ఎనిమిదేళ్లుగా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ అంకిత భావంతో పని చేస్తున్న ఆయనను ఆదివారం హైదరాబాద్ లో స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా ఈ అవార్డుతో సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్