నేటి యువత చదువు, విజ్ఞానంతో పాటు సేవా గుణం పెంపొందాలి

1చూసినవారు
నేటి యువత చదువు, విజ్ఞానంతో పాటు సేవా గుణం పెంపొందాలి
అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లిలో ఎన్ఎస్ఎస్ శిబిరం ముగింపు వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవలందించిన వాలంటీర్లకు ధ్రువపత్రాలు అందజేస్తూ, విద్యార్థుల్లో చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్