తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

1చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించగా, అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టియూజెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్, టియుకెవి రాష్ట్ర అధ్యక్షులు వేముల యాదగిరి, రాష్ట్ర నాయకులు మహమ్మద్ సుల్తాన ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్