నర్సారెడ్డికి ఘన సన్మానం, కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

1చూసినవారు
గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. డీజే సౌండ్, డప్పు చప్పుళ్లతో నర్సారెడ్డికి స్వాగతం పలికి, పెద్ద గజమాలతో సన్మానించి, కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్