పల్స్ పోలియో ప్రారంభించిన ఉప సర్పంచ్ హేమలత జ్ఞానేశ్వర్ గారు

633చూసినవారు
పల్స్ పోలియో ప్రారంభించిన ఉప సర్పంచ్ హేమలత జ్ఞానేశ్వర్ గారు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ఆదివారం (28/06/2026) నాడు ఉప సర్పంచ్ హేమలత జ్ఞానేశ్వర్ గారు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రతి చుక్క, ప్రతి పిల్లవాడికి భద్రత, ప్రతి ఇంటికి ఆరోగ్యం, ప్రతి బిడ్డకు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్