లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు

1చూసినవారు
లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు
గజ్వేల్‌లో బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం ఆధ్వర్యంలో గజ్వేల్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. వైద్యుల సేవలు అభినందనీయమని, వారి సేవలను గుర్తిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్లు లయన్ ఏం ఈ ఓ సత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్