డా. దేశబోయిని నర్సింహులుకు శ్రీ లక్ష్మీదేవి స్మారక అవార్డ్

0చూసినవారు
సుమారు 25 ఏళ్లుగా యువత, బాలల సంక్షేమం, విద్య, పర్యావరణం, రక్తదానం, గ్రామాభివృద్ధి తదితర రంగాల్లో సేవలందిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన డా. దేశబోయిని నర్సింహులుకు శ్రీ లక్ష్మీదేవి స్మారక ఉత్తమ సామాజిక సేవకుడు అవార్డు లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మాతృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అందుకుగాను యువజన సంఘాలు స్వచ్చంద సంస్థలు ఆత్మీయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

సంబంధిత పోస్ట్