నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు

2చూసినవారు
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఆదివారం మాజీ సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డి నూతన గృహ ప్రవేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసన్న సుధాకర్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్ రావు, వారితో పాటు ఎఫ్ డీ సి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాదాసు శ్రీనివాస్, రామచంద్రం, మంద బాల రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు