గజ్వేల్: మల్లన్నసాగర్ కాలువలో ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి

1చూసినవారు
గజ్వేల్: మల్లన్నసాగర్ కాలువలో ఈతకు వెళ్లిన వ్యక్తి మృతి
సిద్దిపేట జిల్లా, కుకునూరుపల్లి మండలం, ముద్దాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన ఘటనలో, హైదరాబాద్ బాలాజీనగర్ కు చెందిన విజయ్ అనే యువకుడు స్నేహితులతో కలిసి విందు అనంతరం మల్లన్నసాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి ఆయేషా ఫాతిమా, 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్