గజ్వేల్‌: కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: హరీశ్ రావు

3చూసినవారు
గజ్వేల్‌: కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: హరీశ్ రావు
గజ్వేల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు డబ్బులు ఎన్నికల తర్వాత ఇస్తానని సీఎం చెప్పడం సరికాదని, 11వ తేదీలోపు రైతుబంధు ఇవ్వకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మనల్ని బాగా చూసుకున్న వారికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండేళ్లయితే మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్