గజ్వేల్: కృష్ణ గురుస్వామి భక్తి అమోఘము

1చూసినవారు
గజ్వేల్: కృష్ణ గురుస్వామి భక్తి అమోఘము
గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్తసమాజం అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మంగళవారం మాట్లాడుతూ, నియమనిష్టతో 18వ మారు అయ్యప్ప స్వామి దీక్ష మాల ధారణ చేసిన మాదాసు కృష్ణ గురుస్వామి అపార భక్తిని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మొదటిసారి మాలధారణ నుంచి నేటి 18వ మాల వరకు ఆయన భక్తి అమోఘమని రామరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రం శ్రీనివాస్, బొగ్గుల సురేష్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్