మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేనీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు భైరీ శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డితో కలిసి అమ్మ పేరుతో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల & జిల్లా నాయకులు గౌరారం కృష్ణ, పాపగౌని సదానంద్ గౌడ్, గట్టు అనిల్, ప్రేమ్ కుమార్ రెడ్డి గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.