వర్గల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు

0చూసినవారు
వర్గల్ గ్రామ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వర్గల్ ప్రజానికానికి, తనను అభిమానించే యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్