గిరిపల్లి: ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు

65చూసినవారు
గిరిపల్లి: ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళితులకు రూ. లక్ష అదనంగా సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ అంశంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్ రావు అన్నారు. సోమవారం రాత్రి గజ్వేల్ మండల పరిధిలోని గిరిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు మాట్లాడుతూ ఏ పథకం చేపట్టినా సమగ్రంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.