కొండపాక: ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ వేడుకలు

0చూసినవారు
కొండపాక: ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా, కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు సోమవారం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎలుక రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు సీత యాదగిరి, గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య, ఉప సర్పంచ్ మాధవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్