
చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూడవచ్చంటే?
మన దేశంలో చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6.20 నుంచి చూడొచ్చు. ఇక గ్రహణం 6.47కు ముగుస్తుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని, ఎలాంటి ప్రత్యేక అద్దాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చంద్రకిరణాలు ఎలాంటి హాని చేయవని పేర్కొన్నారు.




