పేదల కడుపు కొట్టడానికే పథకాల పేరుమార్పు: డీసీసీ అధ్యక్షురాలు

2చూసినవారు
పేదల కడుపు కొట్టడానికే పథకాల పేరుమార్పు: డీసీసీ అధ్యక్షురాలు
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు నిరసనగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పథకాలు తీసుకొస్తే, బీజేపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఆర్టీఏ మెంబెర్ డాక్టర్ సూర్యవర్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్